మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Tara Ashtottara Shatanama Stotram – శ్రీ తారామ్బా అష్టోత్తరశతనామ స్తోత్రమ్
శ్రీ శివ ఉవాచ –
తారిణీ తరళా తన్వీ తారా తరుణవల్లరీ |
తారరూపా తరీ శ్యామా తనుక్షీణపయోధరా || 1 ||
తురీయా తరుణా తీవ్రగమనా నీలవాహినీ |
ఉగ్రతారా జయా చండీ శ్రీమదేకజటాశిరా || 2 ||
తరుణీ శాంభవీ ఛిన్నఫాలా స్యాద్భద్రదాయినీ |
ఉగ్రా ఉగ్రప్రభా నీలా కృష్ణా నీలసరస్వతీ || 3 ||
ద్వితీయా శోభనా నిత్యా నవీనా నిత్యభీషణా |
చండికా విజయారాధ్యా దేవీ గగనవాహినీ || 4 ||
అట్టహాసా కరాళాస్యా చరాస్యాదీశపూజితా |
సగుణాఽసగుణాఽరాధ్యా హరీంద్రాదిప్రపూజితా || 5 ||
రక్తప్రియా చ రక్తాక్షీ రుధిరాస్యవిభూషితా |
బలిప్రియా బలిరతా దుర్గా బలవతీ బలా || 6 ||
బలప్రియా బలరతా బలరామప్రపూజితా |
అర్ధకేశేశ్వరీ కేశా కేశవా స్రగ్విభూషితా || 7 ||
పద్మమాలా చ పద్మాక్షీ కామాఖ్యా గిరినందినీ |
దక్షిణా చైవ దక్షా చ దక్షజా దక్షిణేరతా || 8 ||
వజ్రపుష్పప్రియా రక్తప్రియా కుసుమభూషితా |
మాహేశ్వరీ మహాదేవప్రియా పన్నగభూషితా ||9 ||
ఇడా చ పింగళా చైవ సుషుమ్నాప్రాణరూపిణీ |
గాంధారీ పంచమీ పంచాననాదిపరిపూజితా || 10 ||
తథ్యవిద్యా తథ్యరూపా తథ్యమార్గానుసారిణీ |
తత్త్వరూపా తత్త్వప్రియా తత్త్వజ్ఞానాత్మికాఽనఘా || 11 ||
తాండవాచారసంతుష్టా తాండవప్రియకారిణీ |
తాలనాదరతా క్రూరతాపినీ తరణిప్రభా || 12 ||
త్రపాయుక్తా త్రపాముక్తా తర్పితా తృప్తికారిణీ |
తారుణ్యభావసంతుష్టా శక్తి-ర్భక్తానురాగిణీ || 13 ||
శివాసక్తా శివరతిః శివభక్తిపరాయణా |
తామ్రద్యుతి-స్తామ్రరాగా తామ్రపాత్రప్రభోజినీ || 14 ||
బలభద్రప్రేమరతా బలిభు-గ్బలికల్పనీ |
రామప్రియా రామశక్తీ రామరూపానుకారిణీ || 15 ||
ఇత్యేతత్కథితం దేవి రహస్యం పరమాద్భుతం |
శ్రుత్వామోక్షమవాప్నోతి తారాదేవ్యాః ప్రసాదతః || 16 ||
య ఇదం పఠతి స్తోత్రం తారాస్తుతిరహస్యజం |
సర్వసిద్ధియుతో భూత్వా విహరేత్ క్షితి మండలే || 17 ||
తస్యైవ మంత్రసిద్ధిః స్యాన్మయి భక్తిరనుత్తమా |
భవత్యేవ మహామాయే సత్యం సత్యం న సంశయః || 18 ||
మందే మంగళవారే చ యః పఠేన్నిశి సంయుతః |
తస్యైవ మంత్రసిద్ధిస్స్యాద్గాణాపత్యం లభేత సః || 19 ||
శ్రద్ధయాఽశ్రద్ధయా వాఽపి పఠేత్తారా రహస్యకం |
సోఽచిరేణైవకాలేన జీవన్ముక్తశ్శివో భవేత్ || 20 ||
సహస్రావర్తనాద్దేవి పురశ్చర్యాఫలం లభేత్ |
ఏవం సతతయుక్తా యే ధ్యాయన్తస్త్వాముపాసతే || 21 ||
తే కృతార్థా మహేశాని మృత్యుసంసారవర్త్మనః || 22 ||
ఇతి శ్రీ స్వర్ణమాలాతంత్రే తారామ్బాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.